Step into an infinite world of stories
4.3
Non-Fiction
Vanavasi, a book penned by Bengali writer Bibhutibhushan Bandopadhyay, was translated by Soorampudi Seetharam in Telugu. The book narrates his experiences on his long and arduous years in northern Bihar in the forests. The narrator chronicles in visionary prose the tale of destruction and dispossession that goes into bending nature to man's will. The way he takes us through the forest he lived in, make us feel everything in front of our eyes. For all those who love nature, the book will leave them with a nice feeling. బెంగాల్ లో బిభూతి భూషణ్ బందోపాధ్యాయ్ రాసిన పుస్తకానికి అనువాదం, ఈ 'వనవాసి'. దీనిని తెలుగు లో సూరంపూడి సీతారాం అనువదించారు. వనవాసి పుస్థలం లో, కథకుడు తాను వనం (అరణ్యం) లో గడిపిన ఆరేళ్ళ జీవితాన్ని నెమరువేసుకుంటూ, తాను మొదటగా అరణ్యం లో అడుగు పెట్టినప్పటి నుంచి, మరలా బయటకు వచ్చే వరకు జరిగిన పరిణామాలని ఎంతో అందం గా వర్ణించాడు. ఒక వనవాసి గా అక్కడి పరిస్థితులని, అక్కడి జనాలని, వారి అభిరుచుల్ని, ఆహార అలవాట్లని, దైనందిన జీవితాన్ని మన కళ్ళకు కట్టినట్టు చూపించారు కథకుడు. అరణ్యం, ప్రకృతి, చెట్లు ఇటువంటి ని ఇష్టపడేవారు ఈ పుస్తకాన్ని తప్పక ఇష్టపడతారు.
© 2021 Storyside IN (Audiobook): 9789354346187
Translators: సూరంపూడి సీతారాం
Release date
Audiobook: 29 May 2021
English
India