Step into an infinite world of stories
4.6
Personal Development
Every person experiences feelings of joy, friendship, love, sadness, pressures, despair in his life. In this book, you will learn about the value of self-confidence and how to overcome the problems we face in our daily routine. It is only possible with the confidence we have in ourselves, the important resources for human growth, the focus on what we are doing, the confidence we can have in our minds, and the confidence in what we are doing. ప్రతి వ్యక్తి తన జీవితంలో ఆనందం, స్నేహం, ప్రేమ, విచారం, హృదయ విదారకం, నిరాశలాంటి అనుభూతులను అనుభవిస్తాడు, మైండ్ పవర్ అనేది జీవితంలోని భావోద్వేగాలు, మనిషి మనస్సులో కలిగే ఎమోషన్, కరుణ, అంతర్గత శక్తి, క్షమించే బలం, సున్నితమైన ప్రవర్తన, దయ ప్రేరణ అన్నిటి సమాహారం. ఈ పుస్తకంలో సెల్ఫ్ కాంఫిడెన్స్ యొక్క విలువను, మనం నిత్యం చేసే పనుల్లో ఎదుర్కునే సమస్యలను ఎలా అధిగమించొచ్చు మనపై మనకి నమ్మకం వల్ల మనకు కలిగే ధైర్యం, మనిషి ఎదుగుదలకు ముఖ్యమైన ప్రణాళిక, చేస్తున్న పనిమీద దృష్టి పెట్టి పనిచేయడం, మనసులో చేయగల నమ్మకం, చేస్తున్న పని పట్ల విశ్వాసంతో మాత్రమే అది సాధ్యం అవుతుంది.
© 2021 Storyside IN (Audiobook): 9789353987138
Release date
Audiobook: 26 February 2021
English
India