Step into an infinite world of stories
Ravvalakonda is one of its type, village-based stories that Vamsy has come up with. In his writings, the lives of rural background people come alive. No one else can present it as realistic as possible and Vamsy alone can do it. Ravvalakonda novel revolves around the life of Ravvalakonda, an orphan who is born in a lower caste. People exploit him for their purposes and does not show any sign of care towards him. However, he never loses strength and displays the courage to lead a life full of hurdles.
పల్లెల్లో ఉండే అమాయకత్వం, పల్లె జీవన విధానం లో ఉండే కమ్మని తత్వం వంశీ ఆవిష్కరించినంత గొప్పగా ఇంకెవరూ ఆవిష్కరించలేరేమో అనిపించేంత ముచ్చటగా ఆయన కథలు రచిస్తారు. పల్లె కథలెన్నిటినో ఆయన మన ముందుకు తీసుకొని వచ్చారు. ఈ 'రవ్వలకొండ' కూడా అందులో ఒకటే. తక్కువ కులం వ్యక్తి అయిన కారణంగా ఆ ఊరి ప్రజలు అందరూ రవ్వలకొండ ని కావాల్సిన పనులకు చక్కగా వాడుకుంటారు. కానీ అతడికి సాయం చేయాల్సిన స్థితి వచ్చినప్పుడు మాత్రం ఎవ్వరూ పట్టించుకోరు. అలాంటి రవ్వలకొండ జీవితం చుట్టూ అల్లుకున్న ఈ కథ లో ప్రేమని, అమాయకత్వాన్ని, మంచితనాన్ని చక్కగా జోడించి పాఠకులకి అందించారు.
© 2021 Storyside IN (Audiobook): 9789354340499
Release date
Audiobook: 10 March 2021
Tags
English
India