Step into an infinite world of stories
Director Vamsy is one of the versatile filmmakers in the Telugu cinema industry. He has a special page in the history of Telugu cinema for portraying the beauty of the Godavari and the villages through which the river flows. In every film, he focused on the lives of villagers and their innocence. Rangularatnam is one of his famous stories. In Rangularatnam, Vamsy tells the story of a family that takes us way back to 1907. Over a period of 100 years until 2007, Vamsy depicts the life of a family that runs a 'Rangula Ratnam' (a desi version of Giant Wheel) in Kotipalli Theertham (exhibition). The story runs through the emotions of family spread for over a hundred years! తెలుగు సినిమా పరిశ్రమ లో దర్శకుడిగా వంశీకి ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. రచయిత గా దర్శకుడిగా ఆయన ఎన్నో విజయవంతమైన చిత్రాలను రూపుదిద్దారు. తెలుగు దర్శకులు అందరిలో గోదావరిని, గోదావరి ఒడ్డున కథలని ఆయన తెరకెక్కించిన అందం గా ఇంకెవ్వరు తెరకెక్కించలేదు. అలా ఆయన కలం లో నుంచి జాలువారిన అనేక ఆణిముత్యాల్లో 'రంగులరాట్నం' కూడా ఒకటి. గోదారి ఒడ్డున కోటిపల్లి తీర్థం లో 'రంగులరాట్నం' తిప్పే ఒక కుటుంబ కథ ని వారి వ్యథలని అపూర్వంగా లిఖించారు. 1907 నుంచి 2007 మధ్యన ఒక కుటుంబం యొక్క జీవితాన్ని, ఆనాటి సామాజికి పరిస్థితులకు తగ్గట్టుగా వారు ఎలా జీవన విధానాన్ని అవలంబించారనే విషయాన్నీ 'రంగులరాట్నం' లో చెప్పారు వంశీ.
© 2021 Storyside IN (Audiobook): 9789354340468
Release date
Audiobook: 5 March 2021
English
India