Step into an infinite world of stories
4.7
Personal Development
"“As I said before Smi, if you start reading with the feeling that love is something that tickles the heart, you will be disappointed as if you are teaching in the mud of love.” The book spans over seven chapters on friendship, affection, love, passion, marriage, romance, and affiliation. It was during this evolution that man's attachment to the world around him grew. The author thought that it would be good if the book was also built in this evolution. In which: Friendship: How it evolves to love, types of friends, friends who suddenly say goodbye, expensive friendships, and ten characteristics of a good friend. Is friendship selfish? What kind of friends should be left out? Love: First look, first touch, puppy love, premarital love, love marriages, adult marriages, emotions in love, love - jealousy. Marriage: This bond of today is different and it is for today, unlike earlier. Live-in relationship, infidelity, romance and its six stairs.
Appendix: Three types of attachments."
"ముందే చెపుతున్నాను స్మీ. ప్రేమ అనగానే ఇదేదో హృదయాన్ని గిలిగింతలు పెట్టే ప్రేమ అనుకుని చదవటం ప్రారంభించి నట్టయితే, ప్రేమ బురదలో బోదకాలు వేసినంత ఆశాభంగం చెందుతారు. ఈ పుస్తకం 'స్నేహం- ఆప్యాయత - ప్రేమ - మోహం - దాంపత్యం - రొమాన్స్- అనుబంధం' అని ఏడు అధ్యాయాలుగా సాగుతుంది. తన చుట్టూ ఉన్న ప్రపంచంతో మనిషి తాలూకు అనుబంధం పెరిగేది ఈ పరిణామక్రమంలోనే కాబట్టి, పుస్తకం కూడా ఈ ఎవల్యూషన్లో ఉంటేనే బాగుంటుందని భావించటం జరిగింది. ఇందులో: స్నేహం:స్నేహంలోంచి ప్రేమలోకి, స్నేహితుల్లో రకాలు,అకస్మాత్తుగా గుడ్ బై చెప్పే స్నేహితులు, ఖరీదైన స్నేహాలు, మంచి స్నేహితుడి పది లక్షణాలు.స్నేహం స్వార్థమా? ఎటువంటి స్నేహితుల్ని వదిలిపెట్టాలి? ప్రేమ: తూపు తొలి చూపు,తొలి స్పర్శ,పప్పీ లవ్పె,ళ్ళికి ముందు ప్రేమ,ప్రేమ వివాహాలు,పెద్దలు కుదిర్చిన పెళ్ళిళ్ళు,ప్రేమలో ఎమోషన్స్, ప్రేమ - ఈర్ష్య. దాంపత్యం: ఈ నాటి ఈ బంధం ఈ నాటిదే. లివ్ - ఇన్ - రిలేషన్. సెకండ్ సెటప్.సర్దుబాటు. శృంగారం: వద్దనకు ఈ ముద్దు.రోమాన్స్.వాత్సాయన.విరహ వర్ణన. శృంగారానికి ఆరు మెట్లు. అనుబంధం: మూడు రకాల అనుబంధాలు."
© 2021 Storyside IN (Audiobook): 9789353987145
Release date
Audiobook: 14 February 2021
English
India