Rich Dad Poor Dad (రిచ్ డాడ్ పూర్ డాడ్) రాబర్ట్ టి. కియోసాకి
Step into an infinite world of stories
4.5
Personal Development
గెలుపు సరే, బతకడం ఎలా? అనే ఒక ప్రశ్నతో పతంజలి మార్కు తార్కిక , వ్యంగ్య వైభవంతో గెలుపు సూత్రాలను కాకుండా బతుకు సూత్రాలను రచించాడు. ఈ ప్రపంచం మొత్తాన్ని అనేక రకాల గురువులు ఆక్రమించి ఉన్నారు. కుల, మత, సాంస్కృతిక, రాజకీయ, కార్పోరేట్ గురువుల చేతుల్లో పడి సామజిక కూర్పు అంతా అస్థవ్యస్థమైపోతున్న తరుణంలో , గెలుపే జీవితంగా ఓటమి మరణంగా వ్యాఖ్యానితమవుతున్న దశలో పతంజలి ఒక భిన్నమైన కోణం నుంచి జీవితాన్ని వ్యాఖ్యానించిన పుస్తకం ఇది.
© 2022 Storyside IN (Audiobook): 9789354831744
Release date
Audiobook: 30 June 2022
Tags
English
India