Step into an infinite world of stories
4.3
Personal Development
NLP Mind Magic: NLP means Neuro-Linguistic Programming. Psychologist BV Pattabhiram has given wonderful tips, suggestions, and advice for students and many others to develop a personality. Personality development plays a key role in the all-around development of an individual. From helping people in controlling our thoughts to planning everything properly to reach our goals, Pattabhiram is always first in delivering the right advice. In this book NLP Master Mind, Pattabhiram helps the readers in becoming 'Master Minds' and further become role models to others. Master Minds are those who become successful and have the capability in having a grip over themselves. Everyone needs to become a Master Mind and this book teaches them how. ఎన్ ఏల్ పి మైండ్ మ్యాజిక్: వ్యక్తిత్వ వికాసం, మానసిక ఎదుగుదల ఉన్న వాళ్ళు అందరూ జీవితంలో ఎన్నో అవరోధాలను ఎదుర్కొని ముందుకు సాగినవాళ్ళే. ఒక మనిషికి వ్యక్తిత్వ వికాసం ఎంతగానో అవసరం. ఒక్కోసారి అది ఇతరులని కూడా స్ఫూర్తిని ఇచ్చే విధంగా ఉంటుంది. అయితే సైకాలజిస్ట్ పట్టాభిరామ్ ఈ సారి ఎన్.ఎల్.పీ మాస్టర్ మైండ్ అనే పుస్తకం ద్వారా న్యూరో లింగ్విస్టిక్ ప్రోగ్రామింగ్ అనే ఒక ప్రక్రియని తెలియపరచడమే కాక, ఒక మనిషి తనని తాను ఒక మాస్టర్ మైండ్ గా ఉంచుకోవడానికి కావాల్సిన లక్షణాలు అన్నిటినీ ఈ పుస్తకంలో తేలికగా, సులువుగా, అర్ధవంతంగా తెలియజేసారు. మీరు కూడా మాస్టర్ మైండ్ అవ్వాలి అంటే, ఈ పుస్తకం తప్పక చదవాల్సిందే.
© 2021 Storyside IN (Audiobook): 9789354344169
Release date
Audiobook: 16 April 2021
English
India