Step into an infinite world of stories
Ramayanam Vishavruksham Ranganayakamma is the most controversial writer in the Telugu literary space. Her critical comments on the Indian Mythologies, 'Mahabharatham', and 'Vedalu' attracted a lot of criticism. In the third part of the novel, Ranganayakamma picked eight critics and their critical analysis on Ramayana. From Narla Venkateswara Rao to Periyar, Ranganayakamma discussed the critical comments of multiple writers. రామాయణ విషవృక్షం.. ఈ గ్రంథం తెలుగు సాహితీ ప్రపంచం లో అందరికీ ఎరుకే. రంగనాయకమ్మ రామాయణం మహా గ్రంధాన్ని విష వృక్షం గా ప్రస్తావిస్తూ తన ఆలోచనలని జోడించిన విధానం ఎన్నో విమర్శలకి దారి తీసింది. అంతే కాకుండా ఈ గ్రంథం లో ని మూడో భాగం లో రంగనాయకమ్మ ఒక ఎనిమిది మంది విమర్శకుల ని, వారు రామాయణం మీద చేసిన వ్యాఖ్యలని ఉదహరిస్తూ తన అభిప్రాయాలని వెలిబుచ్చారు. నార్ల వెంకటేశ్వర రావు దగ్గర నుంచి పెరియార్ వరకు ఆవిడ పలు విమర్శకుల రచనల ని మూడో భాగం లో ప్రస్తావించారు.
© 2021 Storyside IN (Audiobook): 9789354832062
Release date
Audiobook: 18 May 2021
English
India