Step into an infinite world of stories
4
Religion & Spirituality
Malladi is one of the famous writers in Telugu who never ceases himself from doing experiments. Jayam is one novel that puts a man on a spiritual path. Without any preachings, Malladi tried to present the concept of Atma and Parathma in the most simple manner. With Jayam, one can broaden their spiritual knowledge and can become close to one's self. Jayam is a novel that the people who are inclined to spirituality will get connected easily. ఆధ్యాత్మిక నవలలు చాలా అరుదు గా వస్తుంటాయి. చాలా వరకు ఆధ్యాత్మిక నవలల్లో ఎక్కువగా బోధనలు ఉంటాయి కానీ ఆచరణకు సులువైన పలుకులు తక్కువ. కానీ మల్లాది రాసిన ఈ 'జయం' అనే ఆధ్యాత్మిక నవల అతి సులువుగా అందరికీ అర్ధం అయ్యే విషయాలని బోధించడం తో పాటు ఆచరణకు నోచుకొనేందుకు చాలా విషయాలని నేర్పిస్తుంది. అర్థం అంటే ఏంటి, పరమాత్మ అంటే ఏంటి అనే తత్వాన్ని చాలా సులువుగా, స్పష్టంగా, అర్ధ వంతంగా మల్లాది ఈ నవల లో మనకి చెప్పే ప్రయత్నం చేశారు. ఆధ్యాత్మిక చింతన ఉన్న వారు కచ్చితంగా ఈ పుస్తకాన్ని మెచ్చుకుంటారు.
© 2021 Storyside IN (Audiobook): 9789354344329
Release date
Audiobook: 18 June 2021
English
India