Step into an infinite world of stories
Valliddaru Anthena' - For a couple to live happily in society, there are a lot of aspects that contribute to their successful relationship. From the family background to individual tastes, from having expectations of one another to having trust in one another, from thinking about 'what will people say to take care of kids, and so on. If we dig deeper, a couple can see a number of reasons. If in such a relationship of husband and wife, if one of them is atheist, how does it affect their relationship? Any couple will face issues among themselves. Who's right? Who's wrong? Writer Ranganayakamma has explored the relationship of husband and wife touching all these elements by adding fiction to the reality of our society in her 'Valliddaru Anthena'. ఒక సమాజం లో భార్య భర్త కలిసి ఉండాలంటే, ఒకరి పై ఒకరి ఇష్టాయిష్టాల తో పాటు ఇంకా అనేక విషయాల మీద అది ఆధారపడి ఉంటుంది. కుటుంబ నేపథ్యం, స్వ వ్యక్తిత్వం, ఆశలు, పిల్లలు, సమాజపు పోకడలు... ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతిదీ ఒక కారణం లాగా నే అనిపిస్తుంది. అలాంటి ఒక భార్య భర్తల కథ లో నాస్తికత్వం అనే కోణం జోడిస్తే, అది ఆ ఆలు మొగల దాంపత్యాన్ని ఏ విధంగా ముందుకు నడిపింది. వారు కలిసి ఉన్నప్పుడు ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నారు. సమస్యలు వస్తే, ఎవరిది తప్పు? ఎవరిది ఒప్పు? అనే అంశాలను చర్చిస్తూ వాస్తవికత కి కొన్ని కల్పనలు చేర్చి మన ముందుకు తీసుకొచ్చారు రంగనాయకమ్మ, 'వాళ్లిద్దరూ అంతేనా' అనే రచన తో.
© 2021 Storyside IN (Audiobook): 9789354343070
Release date
Audiobook: 26 March 2021
English
India