Step into an infinite world of stories
'Home - Sweet Home is how people usually describe their attachment to their homes. A home is sweet when the members living there execute their duties well. If we consider a husband and wife living in a home, it is their responsibility to make it a Sweet home. From understanding each other to ignoring each other's shortcomings, the couple should go hand in hand in every aspect. Writer Ranganayakamma has tried the same in this book. She penned three different stories with Vimala and Buchibabu characters. The story is simple and filled with humour. At the end of the day, it also provokes thought in everyone.
ఏ మనిషైనా ప్రతిరోజూ ఎటు తిరిగినా, చివరికి వచ్చి చేరేది ఇంటికే. ఇల్లే స్వర్గం, ఇల్లే అనంతం. ఇల్లే అద్భుతం అనే ఆలోచనల తో ప్రతి ఒక్కరు గడుపుతూ ఉంటారు. 'హోమ్ స్వీట్ హోమ్' అని ముద్దుగా, గర్వంగా ఎవరి ఇంటిపై వారు మమకారం పెంచుకుంటారు. నిజంగా ఇల్లు స్వీట్ హోమ్ గా ఉండాలంటే, ఆ ఇంట్లో ఉండే భార్య, భర్త ఎంతో అన్యోన్యంగా ఉండాలి. కష్టసుఖాలని అనుభవిస్తూ, జీవితం లో సంతోషం వెతుక్కుంటూ, ఒకరిని ఒకరు అర్ధం చేసుకుంటూ, కోప్పడుతూ మళ్ళీ సర్దుకుపోతూ గడపాలి. ఈ అన్ని విషయాలని కూలంకషంగా పాఠకులకి వివరిస్తూ విమల, బుచ్చిబాబు అనే పాత్రల ద్వారా ఒక మూడు కథలను మన ముందుకు తెచ్చారు రంగనాయకమ్మ. పాత్రలు ఒకటే అయినా, వారి స్వభావాలు ఒకటే అయినా, 'స్వీట్ హోమ్' లోని ఈ మూడు కథలు విభిన్నంగా ఉంటాయి.
© 2021 Storyside IN (Audiobook): 9789354342455
Release date
Audiobook: 27 March 2021
English
India