Step into an infinite world of stories
Balipeetam is a novel from Ranganayakamma. In this Balipeetam, Ranganayakamma penned a story that is based on real-life incidents. By cleverly adding fiction to real incidents, Ranganayakamma voiced out her opinions on social revolution, inter-caste, and inter-religion marriages. Bhaskar, a Harijan guy marries a Brahmin child widow in this story. The story narrates to us their life that is full of struggles. The couple is always subjected to criticism by this society. Ranganayakamma has used her flair in writing in presenting a realistic story to the readers.
"సంఘ సంస్కరణా, కులాంతర - మతాంతర వివాహాలూ వంటి అంశాలని తీసుకొని వాస్తవం గా జరిగిన సంఘటనల ఆధారం గా కొంత కాల్పనికత ని జోడించి చెప్పిన కథ బలిపీఠం. ఒక హరిజన ఆదర్శ యువకుడూ అయిన భాస్కర్, బ్రాహ్మణ బాల వితంతువైన అరుణను వివాహం చేసుకొని పడిన బాధలూ, అవస్థలు ఈ నవల లో కళ్ళకి కట్టినట్టు చూపించారు రచయిత్రి రంగనాయకమ్మ. 'బలిపీఠం'లో వున్న అరుణా, భాస్కర్ల వంటి వ్యక్తులు, జీవితంలో కొంత మందైనా తటస్థపడుతూ వుంటారు. కానీ వారు వారి జీవితం లో అనుభవిస్తున్న బాధ మనకి తెలియదు. ఈ కథ లో సమాజం లో అవసరమైన సంస్కరణలని, అందుకు వేయవలసిన ముందడుగులని చక్కగా వివరించారు రంగనాయకమ్మ. "
© 2021 Storyside IN (Audiobook): 9789354342912
Release date
Audiobook: 10 March 2021
English
India