Step into an infinite world of stories
జానకి విముక్తి -3 (నవల) - రంగనాయకమ్మ తెలుగు రచనా ప్రవాహం లో ఎంతో మంది రచయితలు వచ్చినా రంగనాయకమ్మ మాత్రం ఎప్పుడూ ప్రత్యేకం అని చెప్పొచ్చు. ఆవిడ చేసిన రచనలు, ఆ రచనల్లో ఆవిడ వినిపించిన స్త్రీ వాదం మరింకెవరు చేయలేదు. ఇక 'జానకి విముక్తి' విషయానికి వస్తే. ఈ కథ మూడు భాగాల్లో విడుదల అయింది. 1981 లో వచ్చిన ఈ మూడో భాగం లో జానకి తన భర్త వెంకట్రావ్ నుంచి పూర్తి విముక్తి పొందిన వైనం కనిపిస్తుంది. భర్త చిత్రవధలని భరిస్తూ ఉన్న జానకి చివరికి తనని తను ఎలా కాపాడుకొని భర్త నుంచి విముక్తి పొందింది అనేది చాలా చక్కగా పాఠకులకి వివరించారు. ఆద్యంతం స్త్రీ యొక్క శక్తీ ని ఎత్తి చూపే ఈ కథ కచ్చితంగా ఆలోచింపజేస్తుంది. Muppalla Ranganayakamma enjoys a special place in the Telugu literary world. Although her works opened to controversies in some instances, they always created special discussions too. Janaki Vimukthi is one of her special works, which released in 3 parts. The first part released in 1977 and the second part released in 1980 while the third part released in 1981. In the third part, Janaki finally comes out of the mess and from the clutches of her husband.
© 2021 Storyside IN (Audiobook): 9789354832123
Release date
Audiobook: 18 June 2021
English
India