Step into an infinite world of stories
ప్రముఖ కార్టూనిస్టు మల్లిక్ చేసే రచనల్లో హాస్యం అణువణువునా తొణికిసలాడుతుంది. ఆయన వేసిన వ్యంగ్యాస్త్రాలు ఎంతో ప్రాచుర్యం పొందాయి. హాస్యభరితంగా రచనలు చేయడం లో ఆయనకీ ఆయనే సాటి అని ఇప్పటికే అనిపించుకున్నారు మల్లిక్. పరుగో పరుగు అనే పేరుతో ఆయన చేసిన రచన అత్యంత హాస్యభరితమైనది. హాస్యం తో కూడిన సస్పెన్స్ నవల ఇది. ఒకవైపు మన కథానాయికలు, నాయికలు, మరో వైపు స్మగ్లర్లు పోలీసులు. ఇలా ఒకరి కోసం ఒకరు పరుగు పెడుతూ పాఠకులను నవ్వించడమే కాకుండా ఎంతగానో అలరిస్తుంది ఈ 'పరుగో పరుగు' అనే పుస్తకం.
Mallik is one of the popular cartoonists we have in Telugu. The way he blends comedy with drama is very impressive. Many of his works are widely acclaimed for the humor aspect. One of the best comedy novels that came from him is Parugo Parugu. The novel is full of comedy. The writer cleverly added suspense elements to entertain the readers with a very interesting story. Everyone is on the run in the story and how does it get unfolds will surely leave you in awe.
© 2022 Storyside IN (Audiobook): 9789354839979
Release date
Audiobook: 20 April 2022
English
India