Step into an infinite world of stories
బలభద్రపాత్రుని రమణి నవలలు జీవితానికి ఎంతో దగ్గరగా ఉంటాయి. అంతే కాకుండా ఆవిడ రాసిన నవలల్లో అధిక భాగం వైవాహిక జీవితం పైనే ఉంటాయి. అందులో ఈ 'హద్దులున్నాయి జాగ్రత్త' కూడా ఒకటి. వైవాహిక జీవితం లో తమ తమ మొగుళ్ళ వలన ఎంతో బాధ ను అనుభవించడమే కాకుండా చాలా కోల్పోయిన అబలల కథ ఇది. సుమతి.. అనసూయ...అహల్య... ఇలా వీరు మాత్రమే కాకుండా సమాజం లో ఎంతో మంది కథల ద్వారా ఎవరు హద్దులు దాటినా సమరం అనివార్యం అంటూ వైవాహిక వ్యవస్థ మీద రమణి సంధించిన అక్షరసమరం "హద్దులున్నాయి జాగ్రత్త". ఈ కథ కచ్చితంగా ఎంతో మందిని ఆలోచింపజేస్తుంది అనడం లో ఏ మాత్రము అతిశయోక్తి లేదు.
Bhalabhadrapatruni Ramani's stories are very realistic and relatable. Most of her works deal with marital relationships. Even 'Haddulunnai Jagratha' falls under the same category. This is the story of various women who lost the essence of their lives due to their husbands. The novel deals with the stories of Sumathi, Ahalya, Anasuya and various other women who fight against their marital partners. This story will definitely touch your heart. The engrossing narration keeps everyone invested in the proceedings of the story.
© 2022 Storyside IN (Audiobook): 9789355444813
Release date
Audiobook: 20 April 2022
English
India