Silly Fellow - సిల్లీఫెలో Mallik (K.Mallikarjun Rao)
Step into an infinite world of stories
"పురాణాలలో, పుస్తకాలలో స్త్రీలకోసం ఇద్దరు పురుషులు తన్నుకోవడం చూసి ప్రతి స్త్రీ అటువంటి పరిస్థితిలో తనని ఊహించుకుని కలలు కని ఆనందించవచ్చు. కానీ నిజ జీవితంలో జరిగితే భరించడం దుర్భరం. ""అమృత నిస్సహాయంగా వారిద్దరి వైపూ చూస్తోంది ఒకరు తను ప్రేమించిన ప్రియుడు ఇంకొకరు తనిప్పుడు ప్రేమిస్తున్న మొగుడు."" బలభద్రపాత్రుని రమణి నవలలు గురించి పాఠకులకు ప్రత్యేకించి చెప్పగలిగేది లేదు. తను రాసిన ఈ నవల చాలా ఆసక్తికరంగా ఉంటుంది."
© 2022 Storyside IN (Audiobook): 9789355444974
Release date
Audiobook: 15 June 2022
English
India