Step into an infinite world of stories
Ramayana is one of the greatest epics, ascribed to the Maharishi Valmiki, narrates the life of Rama, a legendary prince of Ayodhya city in the kingdom of Kosala. The holy scripture was translated into Telugu by Sripada Subrahmanya Sastry. Sripada translated all Khandas (parts) in Telugu in his style. The fourth one is Kishkinda Khanda. In this part, Rama meets Sugreeva, Vaali, and Hanuman. Rama kills Vaali and helps Sugreeva. Hanuman decides to leave for Lanka and Rama gives his ring to him. రామాయణం ఆదికావ్యం గా పిలవబడుతుంది. వాల్మీకి మహర్షి రచించిన ఈ ఆది కావ్యాన్ని రచయిత శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి గారు వాల్మీకి ఏకాండకు ఆకాండ తెలుగులో వచనానువాదం చేశారు. అందులో నాలుగవది కిష్కింధ కాండ. ఈ కాండ లో రాముడు సుగ్రీవుణ్ణి కలవడం. హనుమంతుడు రామలక్ష్మణులను సుగ్రీవుని దగ్గిరికి తీసుకువెళ్ళడం, రాముడు వాలిని సంహరించడం, ఆ తర్వాత హనుమంతుడు లంక కి పయనమవ్వాలని నిర్ణయించుకోవడం, అందుకు రాముడు అనవాలుగా ఉంగరం ఇవ్వడం ప్రస్తావించడం జరిగింది.
© 2021 Storyside IN (Audiobook): 9789354831485
Release date
Audiobook: 4 August 2021
Tags
English
India