Step into an infinite world of stories
4
35 of 52
Short stories
Service to the public is not an easy job. Many want to serve the people but only a few are rewarded. Most of them want to enjoy power. Few fail to serve the people because of the obstacles they encounter. The story is regarding the same. Vamsy added this story to his favorites.
ఎంతో కష్టపడి ప్రజలకి సేవ చేయాలనే ఉదేశం తో చాలా మంది రాజకీయాల్లో కి వస్తారు. వచ్చే అందరూ మంచి చేయాలనే ఉదేశం తో నే వస్తారేమో కానీ అన్ని సార్లు అది కుదిరే పని కాదు. ఎక్కడో ఒకళ్ళు ఇద్దరు తప్ప నిజాయితీగా ప్రజల కోసం సేవ చేసే వారి సంఖ్య చాలా తక్కువ. ఈ ప్రస్థానం అనే కథ వారి గురించే. వరలక్ష్మి రాసిన ఈ కథ కూడా వంశీ కి నచ్చిన కథల్లో ఒకటి.
© 2021 Storyside IN (Audiobook): 9789354837128
Release date
Audiobook: 24 September 2021
English
India