Athadu Manishi - Vamsy ki nachina Kadhalu-2 Vamsy
వంశీ మెచ్చిన కథలను శ్రవణ రూపంలో చదువరులకు పరిచయం చేసే ప్రయత్నం ఇది. తెలుగు సాహిత్యంలో చిరస్థాయిగా నిలిచిపోయిన ప్రముఖ రచయితల నుండి ఎక్కువ గుర్తింపు రాని గొప్ప రచయితల వరకు ఎందరో రచయితలు ఈ సంకలనంలో కనిపిస్తారు. తెలుగు సాహిత్యంలోని వైవిధ్యాన్ని రుచి చూడాలంటే ఈ కథలను చదవాల్సిందే. ఇప్పుడు Storytel వేదికగా మీముందుకు…
Step into an infinite world of stories
English
India