Step into an infinite world of stories
3
14 of 52
Short stories
A lot of families struggle for survival in society. We never understand their side of the story in several situations. Most of the time, these families are affected by the selfishness of the people around them. They always question their own existence. This is one such story. Puranam Srinivasa Sastry penned this story Ennenno Athmahatyalu. Vamsy added it to his favorites.
కష్ట నష్టాలని ఎదుర్కొని ముందుకు సాగే కుటుంబాలు అనేకం ఉన్నాయి ఈ సమాజం లో. అయితే చాలా మంది ఈ సమాజం లో ని స్వార్థ పరుల చేతిలో చిక్కి ఎప్పటికప్పుడు చస్తూ బతుకుతున్నారు. ఈ అన్నిటి మధ్యలో ఎంతో క్షోభ దాగి ఉంది. వీటన్నిటినీ సహజం గా కళ్ళకి కట్టినట్టు చూపెడుతూ రాసిన కథ 'ఎన్నెన్నో ఆత్మహత్యలు'. మనస్తత్వ శాస్త్రానికి సంబందించినది ఈ కథ అంటారు వంశీ. పురాణం శ్రీనివాస శాస్త్రి దీని రచయిత అంటారు వంశీ.
© 2021 Storyside IN (Audiobook): 9789354834196
Release date
Audiobook: 24 September 2021
English
India