Step into an infinite world of stories
2
4 of 52
Short stories
In the current times, a human is an enemy of another human. Society has turned into a bad space where there is no space for good. At a time like that, what happens to the animals that live around and along with us is an angle that the story was weaved around. Vamsy added this story called Amulya to his Vamsy ki Nachina Kathalu.
మనిషికి మనిషే శత్రువుగా మారి ఎంతకైనా తెగించే రోజుల్లో బతుకుతున్నాం మనం. రోజు రోజుకీ ఈ సమాజం కూడా దారుణం గా తయారవుతూ వస్తుంది. అటువంటి సమాజం లో మరో మనిషి పైన నమ్మకం లేకుండా పెరుగుతున్న మన మధ్య బతికే నోరు లేని మూగ జీవుల పరిస్థితి ఏంటి అనే దృక్కోణం లో నుంచి పుట్టినట్లు గా ఉంటుంది కె సభా రాసిన ఈ కథ అమూల్యం. ఈ కథ నిజంగా అమూల్యమైనదే. ఈ కథ కూడా వంశీ కి నచ్చిన కథల్లో ఒకటి.
© 2021 Storyside IN (Audiobook): 9789354833304
Release date
Audiobook: 24 September 2021
English
India