Step into an infinite world of stories
Colonel Ekalingam Adventures is another experiment from Malladi. Malladi had come up with writings in multiple genres and has impressed everyone. His stories have all sorts of emotions. Surprising everyone, he has come up with adult content in this book. Adult jokes are not new for adults (including men and women). They all enjoy adult jokes occasionally, with friends. This book consists of a lot of such jokes weaved around the life of Ekalingam. Most of us might have encountered or witnessed certain situations mentioned in this book. కొన్ని కొన్ని డర్టీ జోక్స్ ని స్నేహితుల మధ్య ఉన్నప్పుడు పంచుకుంటాం. ఆడవారైనా సరే, మగవారైనా సరే డర్టీ జోక్స్ ని చెప్పుకుని కాసేపు నవ్వుకోవడానికి ఏ మాత్రం వెనుకాడరు. అయితే అది అన్ని సార్లు, అన్ని చోట్ల జరిగే సందర్భం కాదు. మన మల్లాది గారు మాత్రం, 'కల్నల్ ఏకలింగం అడ్వెంచర్స్' పేరు మీద అటువంటి జోక్స్ అన్నిటినీ కలిపి ఒకే చోట పేర్చి పాఠకుల ముందుకు తీసుకొచ్చాడు. గమ్మత్తయిన అంశం ఏంటి అంటే ఇందులో మనం చదివే చాలా విషయాలు మన జీవితం లో కూడా ఎదురయ్యే ఉండొచ్చు, లేక మనం కూడా ఎవరితో అయినా చర్చించినవే అయి ఉండొచ్చు.
© 2021 Storyside IN (Audiobook): 9789354344480
Release date
Audiobook: 12 July 2021
English
India