Step into an infinite world of stories
3.8
50 of 50
Short stories
Hatya: We should handle the mentally disturbed people with a lot of care. Their emotions are so fragile that we cannot anticipate their mental stability. They should not be pressurised mentally at any instance. Ampassayya Naveen deals with the 'mental science' in his writings and touches upon all the topics mentioned above. His work, 'Hatya' is one of the favorite writings of Vamsi and the latter had fallen for the way how Naveen dealt with the mental issues in this story.
హత్య: మానసికంగా బలహీనం గా ఉన్న వారి పైన ఏ క్షణాన ఒత్తిడి తెచ్చినా వారి ప్రవర్తన ఎలా ఉంటుంది అనే విషయం మనకి ఊహకి అందని విషయం. అటువంటి వారి పైన ఒక కన్ను వేసి ఉంచాలి, వారికి సాయం గా ఉండాలి కానీ ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేయకూడదు అంటారు అంపశయ్య నవీన్. మనో వైజ్ఞానం కి సంబందించిన విషయాలని ప్రస్తావించే కథలు రాయడం అందరి వలన అయ్యే పని కాదు, కానీ నవీన్ మాత్రం అందులో సిద్ధ హస్తులు. ఈ 'హత్య' లో ఆ అంశాలని చక్కగా పొదిగారు నవీన్. ఇదీ వంశీ కి నచ్చిన కథల్లో ఒకటి.
© 2021 Storyside IN (Audiobook): 9789354831836
Release date
Audiobook: 20 August 2021
English
India