Step into an infinite world of stories
"సారా వ్యతిరేక ఉద్యమం నేపథ్యంలో మధ్య తరగతి మహిళలలో మారుతున్న సామాజిక చైతన్యం గురించి ఈ నవల. నయా-ఉదారవాద ప్రపంచాన్ని, ఆర్ధిక సరళీకరణలను విమర్శనాత్మకంగా పరిశీలించి అందులోని దుష్పరిణామాలను చూపిస్తుంది ఈ నవల.
“స్త్రీలు, దళితులు, కూలీలు, రైతులు తమ హక్కుల కోసం, తమ మనుగడ కోసం పోరాటం మొదలుపెడితే ఇక దేశానికి భయం లేదు. దేశమంటే ఈ మనుషులే.
ఈ మనుషులకు దక్కాల్సింది దక్కితే దేశం బాగుపడినట్టే. నాకు ఇప్పుడు మన దేశం అభివృద్ధివైపుకు నడవగలదనే నమ్మకం గట్టిగా కలుగుతోంది.
అభివృద్ధి అంటే ప్రాజెక్టులు, ఫ్యాక్టరీలు, రవాణా, కమ్యూనికేషన్ సౌకర్యాలే కాదయ్యా… పీడితుల చైతన్యమే దేశాభివృద్ధి.
ఇవాళ ఈ స్త్రీలలో మనం చూసిన చైతన్యమే దేశాభివృద్ధికి కొలమానం.
ఆ అభివృద్ధి మన దేశంలో ఉన్నంత కాలం మన దేశాన్ని గురించి మనం దిగులు పడనక్కరలేదు” అని ఈ పుస్తకంలో రాస్తారు రచయిత."
"A novel that explores the shifting trajectories of consciousness of a middle-class woman in the context of the anti-liquor struggle. This work also looks at the negative impact of economic structural adjustment.
“The people of the country really mean women, Dalits, workers, and farmers. It is in the process of fighting for their identities and rights they keep the country safe.
It is when they get what they rightly deserve that the country becomes better. I believe our country can trudge in that direction of development.
No! development is not only Projects, Factories, Transportation, and Communication. Development really means enlightening exploited people.
The measure for progress in society is the awakening of the consciousness of women.
As long as such development is seen in this country, we can safely assure ourselves that the country is moving in the right direction.” writes Volga in this novel."
© 2021 Storyside IN (Audiobook): 9789354834974
Release date
Audiobook: 17 September 2021
English
India