Step into an infinite world of stories
"బలభద్రపాత్రుని రమణి ఒక భారతీయ సాహితీవేత్త, నవలా రచయిత్రి, నాటక రచయిత, స్క్రీన్ రైటర్, డైలాగ్ రైటర్ మరియు చలనచిత్ర విమర్శకురాలు, తెలుగు నాటకరంగం, తెలుగు సినిమా, టెలివిజన్ మరియు రేడియోలలో తన రచనలకు ప్రసిద్ధి చెందారు. ""ఆముక్త... అంటే ముట్టుకోబడనిదట! అదే నా పేరు. బాల్యం చాలా అందమైనది... కానీ అది సజావుగా సాగితేనే! లేకపోతే నెమరేసుకున్నకొద్దీ అది దాటిపోయినందుకు సంతోషంగా వుంటుంది. అమాయకత్వాన్ని ఆసరాగా తీసుకుని మోసం చేసినవాళ్ళ మొహాలు ఎన్నెన్నో గుర్తుకొస్తుంటాయి!ఎత్తు అరుగుల ఇల్లు. లోపల వెలుతురూ, గాలీ చొరబడలేని రెండు ఇరుకిరుకు గదులు ఉండేవి. "" ఆముక్త ఏమి చెప్తోందో తెలుసుకోవడానికి ఆసక్తికరమైన ఈ కథని వినండి"
© 2022 Storyside IN (Audiobook): 9789355445056
Release date
Audiobook: 25 April 2022
English
India