Step into an infinite world of stories
3.8
6 of 50
Short stories
ఆర్తనాదం వేదుల సత్యనారాయణ శర్మ రాసిన 'ఆర్తనాదం' అనే ఈ కథ విరహం అనేది మనిషికైనా పక్షికైనాఒకటే అని చెప్తుంది. మనం మనుషులం సాధారణం గా వేట పేరు తో పక్షులని కలుస్తాము. కానీ వాటికికుటుంబాలు ఉంటాయి అని గమనించాం. జరగరానిది ఏదైనా మనకి జరిగినప్పుడే వాటి బాధ మనకు అర్ధంఅవుతుంది. ఆర్తనాదం హృదయానికి సంబంధించింది, మనసుకి సంబంధించింది, అది ఎవరికైనా ఒకటేఅనేది చెప్పడం ఈ కథ ఉదేశ్యం. సెంటిమెంట్ ప్రధానం గల ఈ కథ వంశీ ని అమితానందం పరిచింది. Arthanadam - Vedula Satyanarayana Sharma is the writer of this story. To divide two loving people is no less than a crime. In different scenarios, because of different reasons, people part ways. But, when it is unnatural and when there is the involvement of a human, it is heart-breaking. Parting ways pain the humans and it equally pains the birds is the message in the story, with hunting as a backdrop. The sentiment factor made Vamsy adding the story to his 'Vamsy ki Nachina Kathalu.'
© 2021 Storyside IN (Audiobook): 9789354831249
Release date
Audiobook: 20 August 2021
English
India